Posts
New Letter from Govt (DPH) About Community Health Officers working at Health and Wellness Centers/ Dr. YSR Village Clinic's 13-10-22; Rc. No. 15201 / NHM / HWC-MLHP / 2020
- Get link
- X
- Other Apps
ANM చేసే NCDCD సర్వే మరియు MLHP చేసే NCD స్క్రీనింగ్ రెండు ఒక్కటేనా....!
- Get link
- X
- Other Apps
NCDCD సర్వే అనేది ప్రతి సంవత్సరం జరిగేది ముందు సంవత్సరం కాలం లో కొత్తగా వచ్చిన వివిధ రకాల రోగుల సంఖ్యను గుర్చి జరుగుతుంది. ఈ సంవత్సరం డిజిటలిజేషన్ లో భాగంగా కేంద్ర ప్రభత్వం దానికి అదనంగా ABHA ID లు create చేసే కార్యక్రమం ను జోడించడం జరిగింది. సాధారణంగా హెల్త్ system లో NCD కొత్త రోగులను OPD ద్వారా కనుకొన్ని వాటి FOLLOW-UP లు అని రకాల హాస్పిటల్ లలో జరుగును అలాంటిదే MLHPS కి ఉన్న NCD ప్రోగ్రాం. WHAT IS NCDCD SURVEY..? NCDCD సర్వే అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యం కి సంబందించిన సర్వే అందుకే అందులో NCD(HTN,DM,CANCER, HEART DISEASES, CVD..ETC) CD(FILARIA, PSORIASIS, LEPROSY...ETC) ఇలా అన్నిటి గూర్చి పొందుపరచారు. ఇంకా INCENTIVE మాటర్ వచ్చేసి..NCDCD సర్వే అనేది సంవత్సరం లో కొంత 3 నెలలో పూర్తి చేయవసల్సిన సర్వే , కానీ MLHP కి నిజంగ ఈ సర్వే వల్ల వచ్చేలా అయితే ఆ 3 లేదా 4 నెలలకు మాత్రమే రావాలి కానీ మొత్తం సంవత్సరం NCDCD సర్వే జరిగిన, జరగకపోయినా ఎందుకు వస్తుంది, ఎందుకంటే SCREENING అనేది ప్రతి రోజు 30+POPULATION కి చేసేది. WHAT IS NCD SCREEN...
How M.O can verify MLHP Monthly performance report? what are the registers mlhp need to maintain ?
- Get link
- X
- Other Apps
అందరికి నమస్కారం ..! ఈరోజు మన టాపిక్ వచ్చి అస్సలు MLHP మంత్లీ రిపోర్ట్ ని మన MO గారు ఎలా వెరిఫై చేయాలి 1 .ఇందుకు మనకు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా ? ఎంతమందికి తెలుసో లేదో కానీ మనకు చాల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి ... ఎక్కడ అంటే మన CHO INDUCTION MODULE లో 2 . ఐతే అందులో ఏమని ఉంది ? మన module లో చాల స్పష్టంగా ప్రతి ఇండికేటర్ కి ఎక్కడ , ఎందులో లేక దేన్నీ చూసి ధృవీకరించాలి అనేది చెప్పడం జరిగింది . ఇక్కడ మన M.O గారు ఎలా మన రిపోర్ట్స్ ని ఎలా ద్రువీకరించాలో అనేది చెప్పడం జరిగింది , వాళ్ళు Online Applications ద్వారా లేక సబ్ సెంటర్ రెజిస్టర్స్ ద్వారా కానీ చేయవచ్చు . ఇక్కడ సబ్ సెంటర్ రెజిస్టర్స్ అని చెప్పడం జరిగింది కానీ MLHP రెజిస్టర్స్ అని చెప్పలేదు గమనించగలరు. దీనికి మరొక Example మన ఇండక్షన్ ట్రైనింగ్ module లోనే ఉంది . ఇంకా మరొక విషయం ఏంటి అంటే 1 . మేము చేస్తే మీకు ఇన్సెటివ్ ఎందుకు అని ? anms , supervisors అంటారు 2 . మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయ్ గ మీరు చేయండి ? M.O , CHO లు అంటున్నారు సబ్ సెంటర్ కి హెడ్ M...
MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ?
- Get link
- X
- Other Apps
MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ? నిజంగా ఈరోజు సమాజం లో MLHP ల జాబ్ చార్ట్ గురించి పూర్తి గా అవగాహనా అస్సలు ఎవరికి లేదు. అందులో మనం పని చేసే పీహెచ్ సి లో ఉద్యోగులకి, ఎం.ఓ తో సహా ఎవరికి తెలియదు. అందులో విచిత్రం ఏంటి అంటె మన MLHP లకు కూడా పూర్తి అవగాహన లేదు. అందుకే కాబోలు ప్రతిచోటా ఎం.ఓ లు MLHP ని ఇమ్మ్యూనిజషన్ మరియు అన్నిరకాల ANM లు చేసే పనిచేయాలి అని అనడం , దానికి మల్లి మీ జాబ్ చార్ట్ లో ఉందని చెప్తే దానికి తిరిగి చెప్పలేక పోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే మన వాళ్ళు కూడా మన జాబ్ చార్ట్ ని సరిగా అర్థం చేసుకోకపోవడం... " అస్సలు మన వాళ్ళు ఇంత చదివి ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు ? ఒక పిడిఎఫ్ కి MLHP జాబ్ చార్ట్ అని పేరు పెట్టు దానిలో , ఎలాంటి హెడ్డింగ్ లు లేకుండా తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు పెట్టి ఉంచడం , ఇకపోతే అందులో ఏమి ఉంది అంటె 1 . మొదట సబ్ సెంటర్ లో ఇచ్చే మొత్తం సర్వీస్ లు 2. సబ్ సెంటర్ లో ఎవరెవరు ఉంటారు అని ౩. చివరగా MLHP జాబ్ చార్ట్......" ఇక్కడ ముఖ్యమైన విషయం అంటి అంటె MLHP టీం లీడర్ లేక హెడ్ అనేది ఇదే జాబ్...
What is Health and wellness center or HWC? why did they change the sub-center (SHC-SC) to HWC?
- Get link
- X
- Other Apps
What is Health and wellness center or HWC? why did they change the sub-center (SHC-SC) to HWC? ఆయుష్మాను భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 14 వ తేదీన జంగ్లా అనే ఊరు , బీజాపూర్ జిల్లా , చ్చతిస్గఢ్ రాష్ట్రము లో ప్రారంభించారు. అస్సలు ఇప్పుడు సబ్ సెంటర్లను హెల్త్ అండ్ వెల్నెస్ గా ఎందుకు మార్చారు ? ఇప్పుడున్న మన దేశంలో ఏ గ్రామంలో అయినా RMP లు , వాళ్ళు చేయకూడని వైద్యం ని కూడా ప్రజాలమీద చేస్తూ తెలియని అనారోగ్యాలను సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా తెస్తున్నారు , ముఖ్యంగా చెప్పాలంటే మూత్ర పిండ సమస్యలు వీల్లు రోజు చేసే నొప్పుల సూదుల వల్లనే వస్తున్నాయని రీసెర్చ్ లు చెప్తున్నాయి, మరియు ఇలా అనేక రకాల అంశాలని పరిగణలోకి తీసుకున్న తరవాత గ్రామాలకు మెరుగైన వైద్యం ని కల్పించడం కోసం ఇలా చేయడం జరిగింది . దీనికి మొదటగా MBBS వైద్యులను , తర్వాత BDS , BPT , BHMS , BAMS ఇలా అందరిలో ఎవరైతే బాగుంటారని ఆలోచన చేసి MBBS చదివిన డాక్టర్లను పీహెచ్ సి లలో ఉంచి చివరగా BSC నర్సింగ్ చదివిన వారికీ 6 నెలల బ్రిడ్జి కోర్స్ ద్వారా తర్ఫీదు...