ANM చేసే NCDCD సర్వే మరియు MLHP చేసే NCD స్క్రీనింగ్ రెండు ఒక్కటేనా....!

NCDCD సర్వే అనేది ప్రతి సంవత్సరం జరిగేది ముందు సంవత్సరం కాలం లో కొత్తగా వచ్చిన వివిధ రకాల రోగుల సంఖ్యను గుర్చి జరుగుతుంది. ఈ సంవత్సరం డిజిటలిజేషన్ లో భాగంగా కేంద్ర ప్రభత్వం దానికి అదనంగా ABHA ID లు create చేసే కార్యక్రమం ను జోడించడం జరిగింది. సాధారణంగా హెల్త్ system లో NCD కొత్త రోగులను OPD ద్వారా కనుకొన్ని వాటి FOLLOW-UP లు అని రకాల హాస్పిటల్ లలో జరుగును అలాంటిదే MLHPS కి ఉన్న NCD ప్రోగ్రాం.


WHAT IS NCDCD SURVEY..? 

NCDCD సర్వే అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యం కి సంబందించిన సర్వే అందుకే అందులో NCD(HTN,DM,CANCER, HEART DISEASES, CVD..ETC) CD(FILARIA, PSORIASIS, LEPROSY...ETC) ఇలా అన్నిటి గూర్చి పొందుపరచారు. 

ఇంకా INCENTIVE మాటర్ వచ్చేసి..NCDCD సర్వే అనేది సంవత్సరం లో కొంత 3 నెలలో పూర్తి చేయవసల్సిన సర్వే , కానీ MLHP కి నిజంగ ఈ సర్వే వల్ల వచ్చేలా అయితే ఆ 3 లేదా 4 నెలలకు మాత్రమే రావాలి కానీ మొత్తం సంవత్సరం NCDCD సర్వే జరిగిన, జరగకపోయినా ఎందుకు వస్తుంది, ఎందుకంటే SCREENING అనేది ప్రతి రోజు 30+POPULATION కి చేసేది.

WHAT IS NCD SCREENING..?

NCD స్క్రీనింగ్ అనేది ఒక 30 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తికి అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్ ) మరియు మధుమేహం ( చక్కెర /షుగర్ ) వ్యాది వచ్చే అవకాశం ఉన్నంధునా కేంద్ర ప్రభత్వం రాబోయే రోజుల్లో సంక్రమిక వ్యాధుల కన్నా అసంక్రమిక వ్యాధుల ద్వారా చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉండటం తో పాటు, అప్పటి పరిస్తుతులని తట్టుకోవడం కోసం ముందే స్క్రీనింగ్ ద్వారా వ్యాధులని కనిపెడితే మరణాల రేటు మరియు ఆర్థిక భారం ని తగ్గించటం కోసం మలహప ల ద్వారా వల్ల పరిధి లోని 30 సవంత్సరాల పైబడిన వారిని గుర్తించి స్క్రీన్ చేయమనడం జరిగినది , దీన్ని NCD స్క్రీనింగ్ అంటారు 


ANMS చేసేది please call it *NCDCD Survey,* and don't call it's as NCD Survey...
➼"NCDCD సర్వే" VS "NCD Screening" అంతేకాని N̶̶C̶̶D̶̶ ̶̶S̶̶u̶̶r̶̶v̶̶e̶̶y̶̶ ̶ కాదు, పలికే ఉచ్చారణ యే సరికాదు. సర్వే అనేది YEARLY చేసేది GOVT INCENTIVES ఇస్తుంది SCREENING చేస్తునందుకు ప్రతి నెల ఇస్తున్నారుసర్వే UNNA కేవలం నెలలో మాత్రమే ఇచ్చేది కాదు.

𝟙 𝕞𝕠𝕣𝕖 𝕡𝕠𝕚𝕟𝕥 𝕒𝕕𝕕 
𝔸ℕ𝕄𝕤 𝕔𝕙𝕖𝕤𝕖 ℕℂ𝔻ℂ𝔻 𝕊𝕦𝕣𝕧𝕖𝕪 𝕨𝕙𝕠𝕝𝕖 𝕡𝕠𝕡𝕦𝕝𝕒𝕥𝕚𝕠𝕟 𝕜𝕚 𝕨𝕙𝕠𝕝𝕖 𝕙𝕖𝕒𝕝𝕥𝕙 𝕤𝕥𝕒𝕥𝕦𝕤 గురించి
    𝕄𝕃ℍℙ ℕℂ𝔻 𝕊𝕔𝕣𝕖𝕖𝕟𝕚𝕟𝕘 𝕒𝕟𝕖𝕕𝕚 𝟛𝟘+ 𝕡𝕠𝕡𝕦𝕝𝕒𝕥𝕚𝕠𝕟 𝕜𝕚 మాత్రమే.
Before survey(October 2021) also MLHPs got and Post Survey also MLHPS WILL GET. THINK SIR
దయచేసి గమనించగలరు.

Comments

Popular posts from this blog

MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ?

How M.O can verify MLHP Monthly performance report? what are the registers mlhp need to maintain ?