MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ?
నిజంగా ఈరోజు సమాజం లో MLHP ల జాబ్ చార్ట్ గురించి పూర్తి గా అవగాహనా అస్సలు ఎవరికి లేదు. అందులో మనం పని చేసే పీహెచ్ సి లో ఉద్యోగులకి, ఎం.ఓ తో సహా ఎవరికి తెలియదు. అందులో విచిత్రం ఏంటి అంటె మన MLHP లకు కూడా పూర్తి అవగాహన లేదు.
ఇక్కడ ముఖ్యమైన విషయం అంటి అంటె MLHP టీం లీడర్ లేక హెడ్ అనేది ఇదే జాబ్ చార్ట్ లో ఉన్న పీహెచ్ సి లలో పనిచేసే ఎం.ఓ గారి లకు కనిపించట్లేదు, కానీ MLHP సబ్ సెంటర్ లో ఇచ్చే సర్వీసెస్ ని సబ్ సెంటర్ స్టాఫ్ అందరు ఇస్తారని మాత్రం అర్థం కాదు మరియు ANM చేయవల్సిన ఇమ్మ్యూనిజషన్ మీరు చేయాలి అంటారు. MLHP జాబ్ చార్ట్ లో కాదు ఉండేది ఇమ్మ్యూనిజషన్ సబ్ సెంటర్ ఇచ్చే సర్వీసెస్ లో ఉంది. సబ్ సెంటర్ లో ఉన్న స్టాఫ్ వారి జాబ్ చార్ట్ ప్రకారం ఎవరికి వారు వాళ్ళ సర్వీసెస్ ని ఇస్తారు. ఒకవేళ పీహెచ్ సి లో ఇచ్చే సర్వీసెస్ ని మొత్తం ని పీహెచ్ సి యొక్క హెడ్ అయినా ఎం.ఓ గారిని చేయమంటే చేస్తారా ....?
జాబ్ చార్ట్ లో ఉన్న విషయం ని ఇక్కడ ప్రతి ఒక్కరు సింపుల్ గా అర్థం చేసుకోడం కోసం ఇలా ఇక్కడ రెండు ఫొటోస్ న షేర్ చేయడం జరిగింది ఇవి చూసి అయన అందరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా...
అందుకే కాబోలు ప్రతిచోటా ఎం.ఓ లు MLHP ని ఇమ్మ్యూనిజషన్ మరియు అన్నిరకాల ANM లు చేసే పనిచేయాలి అని అనడం , దానికి మల్లి మీ జాబ్ చార్ట్ లో ఉందని చెప్తే దానికి తిరిగి చెప్పలేక పోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే మన వాళ్ళు కూడా మన జాబ్ చార్ట్ ని సరిగా అర్థం చేసుకోకపోవడం...
" అస్సలు మన వాళ్ళు ఇంత చదివి ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు ?
ఒక పిడిఎఫ్ కి MLHP జాబ్ చార్ట్ అని పేరు పెట్టు దానిలో , ఎలాంటి హెడ్డింగ్ లు లేకుండా తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు పెట్టి ఉంచడం , ఇకపోతే అందులో ఏమి ఉంది అంటె
1 . మొదట సబ్ సెంటర్ లో ఇచ్చే మొత్తం సర్వీస్ లు
2. సబ్ సెంటర్ లో ఎవరెవరు ఉంటారు అని
౩. చివరగా MLHP జాబ్ చార్ట్......"
FOLLOW FOR MLHP UPDATE
https://www.blogger.com/blog/post/edit/preview/8350871241505146963/2374507013912524102
ఇట్లు
మీ శ్రేయోభిలాషి .
Comments
Post a Comment
Please share your feedback here