Posts

Showing posts with the label MLC Voter Registration Process

MLC VOTER REGISTRATION PROCESS

Image
అందరికీ నమస్కారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ను ఎలా చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. Steps 1. దీనికోసం ముందుగా https://ceoandhra.nic.in/ceoap_new/ceo/index.html సైట్ లో వెళ్లాలి తర్వాత మీరు ఒకవేళ మొబైల్లో చేయాలనుకుంటే ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత Desktop mode ను సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సైట్లో మనకు ఈ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి అసెంబ్లీ కాన్స్టెన్సీ రెండు కౌన్సిల్ కాన్స్టెన్సీ దానిలో కౌన్సిల్ కాన్స్టెన్సీ ఎంచుకోండి తదుపరి గ్రాడ్యుయేట్స్ (ఫార్మ్ 18) అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేయండి తర్వాత దానిలో మీ మీ డీటెయిల్స్ ను ఫిల్ చేయవలసి ఉంటుంది దానిలో మెయిన్ గా మొదట కొన్ని ఆప్షన్స్ లో ఇంగ్లీషులోనూ తర్వాత కింద తెలుగులోనూ టైప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఎలక్షన్ కార్డు డీటెయిల్స్ తో కానీ ఎలక్షన్ కార్డు డీటెయిల్స్ లేకుండా కానీ చేయవచ్చు. 2. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఒరిజినల్ లేదా ప్రొవిజనల్ కాపీని మరియు మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫోటో అయితే 100kb లోపల మరియు మరియు ప్రొవిజినల...