What is Health and wellness center or HWC? why did they change the sub-center (SHC-SC) to HWC?

 What is Health and wellness center or HWC? why did they change the sub-center (SHC-SC) to HWC?

 ఆయుష్మాను భారత్  హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ని మన  గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు 14 వ తేదీన జంగ్లా అనే ఊరు , బీజాపూర్ జిల్లా , చ్చతిస్గఢ్  రాష్ట్రము లో ప్రారంభించారు.


అస్సలు ఇప్పుడు సబ్ సెంటర్లను హెల్త్ అండ్ వెల్నెస్ గా ఎందుకు మార్చారు ?


ఇప్పుడున్న మన దేశంలో ఏ గ్రామంలో అయినా RMP లు , వాళ్ళు చేయకూడని వైద్యం ని కూడా ప్రజాలమీద చేస్తూ తెలియని అనారోగ్యాలను సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా తెస్తున్నారు , ముఖ్యంగా చెప్పాలంటే మూత్ర పిండ సమస్యలు వీల్లు రోజు చేసే నొప్పుల సూదుల వల్లనే వస్తున్నాయని రీసెర్చ్ లు చెప్తున్నాయి, మరియు ఇలా అనేక రకాల అంశాలని పరిగణలోకి తీసుకున్న తరవాత గ్రామాలకు మెరుగైన వైద్యం ని కల్పించడం కోసం ఇలా  చేయడం జరిగింది . 


 దీనికి మొదటగా MBBS  వైద్యులను , తర్వాత BDS , BPT , BHMS , BAMS ఇలా అందరిలో ఎవరైతే బాగుంటారని ఆలోచన చేసి MBBS  చదివిన డాక్టర్లను పీహెచ్ సి లలో ఉంచి  చివరగా BSC నర్సింగ్ చదివిన వారికీ 6 నెలల బ్రిడ్జి కోర్స్ ద్వారా తర్ఫీదు ఇచ్చి తరవాత వీళ్ళను సబ్ సెంటర్ లేదా HWC లలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది . 


Popular posts from this blog

MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ?

How M.O can verify MLHP Monthly performance report? what are the registers mlhp need to maintain ?