How M.O can verify MLHP Monthly performance report? what are the registers mlhp need to maintain ?
అందరికి నమస్కారం ..! ఈరోజు మన టాపిక్ వచ్చి అస్సలు MLHP మంత్లీ రిపోర్ట్ ని మన MO గారు ఎలా వెరిఫై చేయాలి 1 .ఇందుకు మనకు ఏమైనా మార్గదర్శకాలు ఉన్నాయా ? ఎంతమందికి తెలుసో లేదో కానీ మనకు చాల స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి ... ఎక్కడ అంటే మన CHO INDUCTION MODULE లో 2 . ఐతే అందులో ఏమని ఉంది ? మన module లో చాల స్పష్టంగా ప్రతి ఇండికేటర్ కి ఎక్కడ , ఎందులో లేక దేన్నీ చూసి ధృవీకరించాలి అనేది చెప్పడం జరిగింది . ఇక్కడ మన M.O గారు ఎలా మన రిపోర్ట్స్ ని ఎలా ద్రువీకరించాలో అనేది చెప్పడం జరిగింది , వాళ్ళు Online Applications ద్వారా లేక సబ్ సెంటర్ రెజిస్టర్స్ ద్వారా కానీ చేయవచ్చు . ఇక్కడ సబ్ సెంటర్ రెజిస్టర్స్ అని చెప్పడం జరిగింది కానీ MLHP రెజిస్టర్స్ అని చెప్పలేదు గమనించగలరు. దీనికి మరొక Example మన ఇండక్షన్ ట్రైనింగ్ module లోనే ఉంది . ఇంకా మరొక విషయం ఏంటి అంటే 1 . మేము చేస్తే మీకు ఇన్సెటివ్ ఎందుకు అని ? anms , supervisors అంటారు 2 . మీకు ఇన్సెంటివ్స్ ఉన్నాయ్ గ మీరు చేయండి ? M.O , CHO లు అంటున్నారు సబ్ సెంటర్ కి హెడ్ M...