MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ?
MLHP JOB CHART ఏంటి? , అస్సలు వీళ్లు ఏమి చేయాలి ? నిజంగా ఈరోజు సమాజం లో MLHP ల జాబ్ చార్ట్ గురించి పూర్తి గా అవగాహనా అస్సలు ఎవరికి లేదు. అందులో మనం పని చేసే పీహెచ్ సి లో ఉద్యోగులకి, ఎం.ఓ తో సహా ఎవరికి తెలియదు. అందులో విచిత్రం ఏంటి అంటె మన MLHP లకు కూడా పూర్తి అవగాహన లేదు. అందుకే కాబోలు ప్రతిచోటా ఎం.ఓ లు MLHP ని ఇమ్మ్యూనిజషన్ మరియు అన్నిరకాల ANM లు చేసే పనిచేయాలి అని అనడం , దానికి మల్లి మీ జాబ్ చార్ట్ లో ఉందని చెప్తే దానికి తిరిగి చెప్పలేక పోతున్నారు దీనికి కారణం ఏంటి అంటే మన వాళ్ళు కూడా మన జాబ్ చార్ట్ ని సరిగా అర్థం చేసుకోకపోవడం... " అస్సలు మన వాళ్ళు ఇంత చదివి ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు ఎందుకు ? ఒక పిడిఎఫ్ కి MLHP జాబ్ చార్ట్ అని పేరు పెట్టు దానిలో , ఎలాంటి హెడ్డింగ్ లు లేకుండా తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలు పెట్టి ఉంచడం , ఇకపోతే అందులో ఏమి ఉంది అంటె 1 . మొదట సబ్ సెంటర్ లో ఇచ్చే మొత్తం సర్వీస్ లు 2. సబ్ సెంటర్ లో ఎవరెవరు ఉంటారు అని ౩. చివరగా MLHP జాబ్ చార్ట్......" ఇక్కడ ముఖ్యమైన విషయం అంటి అంటె MLHP టీం లీడర్ లేక హెడ్ అనేది ఇదే జాబ్...
Comments
Post a Comment
Please share your feedback here