Posts

Showing posts from July, 2022

ANM చేసే NCDCD సర్వే మరియు MLHP చేసే NCD స్క్రీనింగ్ రెండు ఒక్కటేనా....!

NCDCD సర్వే అనేది ప్రతి సంవత్సరం జరిగేది ముందు సంవత్సరం కాలం లో కొత్తగా వచ్చిన వివిధ రకాల రోగుల సంఖ్యను గుర్చి జరుగుతుంది. ఈ సంవత్సరం డిజిటలిజేషన్ లో భాగంగా కేంద్ర ప్రభత్వం దానికి అదనంగా ABHA ID లు create చేసే కార్యక్రమం ను జోడించడం జరిగింది. సాధారణంగా హెల్త్ system లో NCD కొత్త రోగులను OPD ద్వారా కనుకొన్ని వాటి FOLLOW-UP లు అని రకాల హాస్పిటల్ లలో జరుగును అలాంటిదే MLHPS కి ఉన్న NCD ప్రోగ్రాం. WHAT IS NCDCD SURVEY..?  NCDCD సర్వే అనేది గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యం కి సంబందించిన సర్వే అందుకే అందులో NCD(HTN,DM,CANCER, HEART DISEASES, CVD..ETC) CD(FILARIA, PSORIASIS, LEPROSY...ETC) ఇలా అన్నిటి గూర్చి పొందుపరచారు.  ఇంకా INCENTIVE మాటర్ వచ్చేసి..NCDCD సర్వే అనేది సంవత్సరం లో కొంత 3 నెలలో పూర్తి చేయవసల్సిన సర్వే , కానీ MLHP కి నిజంగ ఈ సర్వే వల్ల వచ్చేలా అయితే ఆ 3 లేదా 4 నెలలకు మాత్రమే రావాలి కానీ మొత్తం సంవత్సరం NCDCD సర్వే జరిగిన, జరగకపోయినా ఎందుకు వస్తుంది, ఎందుకంటే SCREENING అనేది ప్రతి రోజు 30+POPULATION కి చేసేది. WHAT IS NCD SCREEN...